Punjab Kings Nicholas Pooran Marries Alyssa Miguel
#Nicholaspooran
#Pooran
#PunjabKings
#KlRahul
#Ipl2021
#AlyssaMiguel

వెస్టిండీస్ బ్యాటింగ్ వీరుడు, పంజాబ్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, పించ్ హిట్టర్ 25 ఏళ్ల నికొలస్ పూరన్.. ఓ ఇంటివాడయ్యాడు. తన ఫియాన్సీ అలైసా మిగ్యెల్‌ను పెళ్లి చేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టుబాగో రాజధాని పోర్ట్ ఆప్ స్పెయిన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో తన ఫియాన్సీ వేలికి ఉంగరాన్ని తొడిగాడు.